కృష్ణా: అవనిగడ్డ మండల పరిషత్ అధ్యక్షునిగా పండ్రాజు లంకమ్మ ప్రసాద్ ఎంపికయ్యారు. ఇవాళ అవనిగడ్డలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ ఆయనకు ఎంపీపీ బీ-ఫారం అందచేశారు. అశ్వారావుపాలెంకు చెందిన లంకమ్మ ప్రసాద్ దక్షిణ చిరువోలులంక సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డ ఎంపీపీగా లంకమ్మ ప్రసాద్ ఎంపిక


