హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే సునీత దిశానిర్దేశం

SS: వెంకటాపురం నివాసంలో రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశమయ్యారు. మండల ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించే ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికపై ఆమె దిశానిర్దేశం చేశారు.