GNTR: అమరావతిలో దేశీయ క్వాంటమ్ సాంకేతిక ఆవిష్కరణలపై మంత్రి లోకేశ్ X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. క్యుబిట్ ఫోర్స్ సంస్థ మైనస్ 269 డిగ్రీల వద్ద పనిచేసే Q-SHIVA క్రయోజెనిక్ ప్లాట్ఫాము Srsti Quantum NAADA Q-CORE, Q-CODE కంట్రోల్ సిస్టమ్‌లను రూపొందించిందని ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి క్వాంటమ్ ఆవిష్కరణలపై లోకేశ్ ప్రశంసలు


