PLD: నూజెండ్ల మండలం సీతారామపురంలోని ఎస్‌వీఎస్‌సీ ఎయిడెడ్ హైస్కూల్‌లో రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 25న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ పీ.వీ.జే. రామారావు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. TET అర్హత తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
25న ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష


