NLR: అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ 288 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసింది. పోర్టులో 2040 నాటికి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడం కోసం డీజిల్ రహిత వాహనాలు నడపాలని గౌతమ్ అదానీ నిర్ణయించారు. ఇందులో భాగంగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. స్థానిక పోర్టులో 170 ఎలక్ట్రిక్ ట్రక్కులు, 108 లోడర్లు, 6 ఎక్స్కవేటర్లు, 4 వాహనాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
కృష్ణపట్నం పోర్టుకు 288 ఎలక్ట్రిక్ వాహనాలు


