ATP: కుందుర్పి మండలం కరిగానిపల్లిలో నాటుబాంబు వల్ల కాదు, క్రాకర్స్ మిశ్రమంతో తయారు చేసిన కేప్ కొరకడంతో గేదె మృతి చెందిందని కుందుర్పి ఎస్సై మహేష్ స్పష్టం చేశారు. జంగం ఈశ్వరప్పకు చెందిన గేదె దానిమ్మ తోటలో మేస్తుండగా ఈ ఘటన జరిగింది. అడవి పందులను తరిమేందుకు ఉంచిన కేప్‌ను ఆహారంగా భావించి కొరకడంతో పేలుడు సంభవించిందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నాటుబాంబు కాదు.. కేప్ పేలి గేదె మృతి'


