బాపట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలితో కలిసి పీసీసీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రచారం


