హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ ఎన్నికలు... అభ్యర్థులకు పెరుగుతున్న ఖర్చులు

కాకినాడ మేయర్ ఎన్నిక కాస్ట్లీ గా మారుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 66 మంది కార్పొరేటర్లు ఉండటంతో మేయర్ అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతుందని అంటున్నారు. డివిజన్లలో తమకు అనుకూలంగా ప్రచారం చేయాలంటే కార్పొరేటర్ అభ్యర్థుల ఖర్చు కూడా భరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మేయర్ అభ్యర్థులకు ఖర్చు భారీగా పెరుగుతుంది.