హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్వేటినగరం MPPగా నిధి

CTR: కార్వేటినగరం MPPగా వడియంగాడు నిధి పేరును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా.. కొల్లాగుంటలో ఆయన ఎంపీటీసీగా గెలుపొందారు. మరికాసేపట్‌లో కార్వేటినగరం ఎంపీపీగా అందరూ కలిసి ఆయన్ను ఎన్నుకోనున్నారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌కు నిధి తమ్ముడు అవుతారు.