హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లపై ఎస్పీ హెచ్చరిక

NLR: జిల్లాలో రెండో విడత పంచాయతీ నామినేషన్లకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. 14 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 279 పంచాయతీలకు 92 కేంద్రాల్లో నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులను బెదిరించినా, ఘర్షణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.