KRNL: భారత మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కేశ్యాం కుమార్ ఘన నివాళులర్పించారు. మాతృభూమి స్వాతంత్య్రం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఆమె ధైర్యసాహసాలు, త్యాగాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకమని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరనారి స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం: ఎమ్మెల్యే


