హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్

ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సచివాలయం వద్ద గురువారం రెండవ రోజు గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బసీనే పల్లి, బసీనేపల్లి తండా, లచ్చన్న పల్లి తురకపల్లి, గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.