హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే గేట్ సమస్యను పరిష్కరించాలని రైల్వే అధికారికి వినతి

కృష్ణా: పెడన పట్టణం గూడూరు రోడ్డులోని ప్రధాన రహదారిలో LC నెం:31 గేట్ సమస్య పరిష్కారానికి రైల్వే అధికారులకు వీణం శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సమస్యగా మారిన ఎల్సీ నెంబర్ 31 గేట్ సమయం తగ్గించి తగు చర్యలు తీసుకోవాలని. వినతిపై స్పందించిన అధికారి సీనియర్ DEN సూర్య ప్రకాష్‌ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.