SS: నల్లమాడ మండలానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది తలమర్ల రాము వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ రెడ్డి మాట్లాడుతూ.. రాము టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలో చేరిన హైకోర్టు న్యాయవాది


