హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

KKD: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో గురువారం సామర్లకోట గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి బందిలా రత్నమణి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.