TPT: మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ జన్మదినం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు-అన్నమయ్య జిల్లాల ఇంఛార్జ్ బీవీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రూపకల్పనలో, కార్మికులు, పేదల హక్కుల కోసం పార్లమెంటులో ఆయన చేసిన పోరాటాన్ని, తిరుపతి అభివృద్ధికి చేసిన కృషిని గౌడ్ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
చింతా మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ


