తిరుపతి రూరల్ మండలంలో కొత్తగా ఎన్నికైన, ఏకగ్రీవమైన ఎంపీటీసీ సభ్యులు, మండల నేతలతో కూటమి ప్రత్యేక సమావేశం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, రూరల్ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రామాల్లో విభేదాలు వీడి కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పోరులో కూటమి గెలుపే లక్ష్యం


