E.G: మండల పరిషత్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తారని జడ్పీ సీఈవో ఎం.రాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిబంధన 6(ఎ), 17(ఎ) ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. మండల పరిషత్‌కు ఈనెల 19, జిల్లా పరిషత్‌కు 20, 21వ తేదీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్


