కర్నూలు కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారులకు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ డాక్టర్ A. సిరి ఇవాళ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశమై ఇళ్ల కేటాయింపు ప్రక్రియ, పెండింగ్ పనులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
టిడ్కో ఇళ్ల కేటాయింపుపై కలెక్టర్ సమీక్ష


