హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో కో- ఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా

CTR: కుప్పం మండలంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ ఎంపీటీసీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక తదుపరి నోటిఫికేషన్ తర్వాత నిర్వహిస్తామన్నారు.