కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అనుచరులకు జనసేన టికెట్లు కేటాయించడం కూటమిలో వివాదానికి దారితీసింది. 21, 37, 41 డివిజన్లలో ఆయన వర్గీయులకు అవకాశం కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు జనసేనలోని ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు జనసేన టికెట్లు


