హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, ఎంపీపీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

GNTR: ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో నేడు జరగనున్న ఎంపీటీసీల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే ఎంపిపీ ఎన్నిక జరగనుంది. ఎంపీపీ ఎన్నికకు కూడా అధికారులు సిద్ధం చేశారు. కాగా.. ఇప్పటికే ఎంపీపీగా గింజుపల్లి శివరాం ప్రసాద్ పేరు ఖరారైన విషయం తెలిసిందే.