హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 22వరకూ రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్లు

E.G: రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 22వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. తిరుపణ్యం తెలిపారు. స్పెషల్ తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 338 సీట్లు అందుబాటులో ఉన్నాయి.