EG: జడ్పీ ఛైర్మన్ ఎన్నిక రేపు జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు పీఠం ఎవరిని వరిస్తుందనేది స్పష్టతకు రాలేదు. టీడీపీ నుంచి గోపాలపురం జడ్పీటీసీ కాకర్ల రామతులసి, జనసేన నుంచి కడియం జడ్పీటీసీ రత్నం మహేశ్వరి దేవి, దేవరపల్లి మండలంలో క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ జడ్పీటీసీ ఆండ్రు రాధిక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. బరిలో ముగ్గురి మహిళలు


