హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మండల అత్యున్నత పదవికి

కృష్ణా: గూడూరు ఎంపీపీగా బొల్లా రాజేష్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని రాజేష్ తెలిపారు. పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.