అన్నమయ్య: సంబేపల్లి మండలం సెట్టిపల్లి గ్రామానికి చెందిన వి. శ్రావణి (20), షేక్ ఆయేషా బేగం (16) అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని ఎస్సై రవికుమార్ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వారి ఆచూకీ తెలిసినవారు సంబేపల్లి పోలీసులకు 9121100566 లేదా రాయచోటి రూరల్ సీఐ 9121100563 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సంబేపల్లిలో మహిళ, బాలిక అదృశ్యం


