కృష్ణా: దివిసీమ పునర్నిర్మాణ స్ఫూర్తితో ముందుకు సాగుదామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.ఇవాళ అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 1977 నవంబర్ 19వ తేదీ సంభవించిన దివిసీమ ఉప్పెన మృతులకు సంతాప కార్యక్రమం నిర్వహించారు. మౌనం పాటించి ఉప్పెన మృతులకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దివిసీమ పునర్నిర్మాణ స్ఫూర్తితో ముందుకు సాగుదాం'


