E.G: రాజమండ్రిలోని కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాల కోసం స్పాట్ అడ్మి షన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. రుద్ర తెలిపారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యు కేషన్ ఉత్తర్వుల మేరకు మూడో విడత ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఇంతవరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ మొదటి ఏడాదికి స్పాట్ అడ్మి షన్లు


