హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: చేజారిన వికెట్ అవకాశం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు వికెట్ కోసం శ్రమిస్తున్నారు. అయితే, రాక రాక వచ్చిన ఛాన్స్‌ను భారత ఫీల్డర్లు మిస్ చేశారు. ప్రమాదకరంగా మారిన కివీస్ జోడీని విడగొట్టే అవకాశం చేజారింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ (103*) షాట్ కొట్టగా.. పడిక్కల్, వికెట్ కీపర్ పంత్ మిస్ కమ్యూనికేషన్‌తో క్యాచ్ నేలపాలైంది. ప్రస్తుతం కివీస్ స్కోరు 74 ఓవర్లకు 225/5.