హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీసర్వే, ఫ్రీహోల్డ్ భూములపై జేసీ సమీక్ష

NDL జిల్లాలో భూముల రీసర్వే పురోగతి, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన అంశాలపై జాయింట్ JC ధనుంజయ్ అధికారులతో సమీక్ష ఇవాళ నిర్వహించారు. ఏడి సర్వే, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రీసర్వే పనుల్లో పురోగతి, ఫ్రీహోల్డ్ భూముల సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.