హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు జనవరి 12వరకు గడువు

ELR: ఉపాధ్యాయ MLC ఎన్నికలకు జనవరి 12 వరకు గడువు పెంచినట్టు కలెక్టర్ వెట్రిసెల్వీ తెలిపారు. పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. 2026 నవంబర్ 1 ముందు ఆరేళ్ల నుంచి వృత్తిలో కొనసాగుతూ ఉండాలన్నారు. కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాల, ఆపై విద్యాసంస్థల్లో బోధన అనుభవం తప్పనిసరని పేర్కొన్నారు.