హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడు పోలీసుల వద్ద క్షేమంగా ఉన్నాడు!

PLD: నరసరావుపేట శ్రీనివాస్ ఐటీఐ కాలేజీ సమీపంలో తప్పిపోయిన బాలుడు ప్రస్తుతం నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు టూ టౌన్ సీఐ సురేంద్ర బాబు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని బాలుడిని తీసుకెళ్లాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.