హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్సై

కృష్ణా: పెదపారుపూడి మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించబోమని ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియకు పంచాయతీ కార్యాలయాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ర్యాలీలు, DJ సౌండ్ లేకుండా అభ్యర్థులు నామినేషన్ వేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.