కోనసీమ: అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారిగా రుద్రరాజు ఎస్‌ఎస్ సూరపరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మలికిపురం మండలం డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న సూరపరాజుకు డీఎల్పీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి శాంతి లక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం డీఎల్పీవోగా సూరపరాజు


