GDWL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. నేటి నుంచి గ్రామాలు, వార్డుల్లో అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 18–59 ఏళ్ల కుటుంబ యజమానుల పేరిట రూ.5 లక్షల బీమాకు దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు. రేషన్ కార్డు లేనివారు ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
నేటి నుంచి కుటుంబ బీమాకు ప్రత్యేక శిబిరాలు


