KNR: శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చెట్ల నరికివేతకు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టరే కారణమని అంతర్గత విచారణ కమిటీ తేల్చింది. డీఎఫ్‌వో సత్యనారాయణ బృందం వారం పాటు పరిశీలించి నరికిన చెట్ల విలువను రూ.65 వేలుగా అంచనా వేసి రిజిస్ట్రార్ సతీష్ కుమార్‌కు నోటీసు ఇచ్చింది. కాంట్రాక్టరుకు రూ.1.30 లక్షల నుంచి రూ.2 లక్షల జరిమానా పడే అవకాశం ఉంది.
తెలంగాణ
శాతవాహన వర్సిటీ చెట్ల నరికివేత


