హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

CTR: బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై వేటు పడింది. వి.కోట ZP బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న రమేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుల వచ్చాయి. గుడుపల్లె ఎంఈవో-1 శ్రీదేవి, శాంతిపురం ఎంఈవో-2 చంద్రమ్మ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు.