అన్నమయ్య: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పీలేరు 6, పుంగనూరు 4 మండలాల్లో రెండో విడత రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా నామినేషన్లు వేసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ నామినేషన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు


