ATP: అనంతపురం జేఎన్టీయూ 16వ స్నాతకోత్సవం 2027 జనవరిలో జరగనుంది. 2025-26 యూజీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులు డిసెంబర్ 21లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ సూచించారు. PHD గ్రహీతలు, గోల్డ్ మెడల్ విజేతలకు వేదికపై పట్టాలు ఇస్తారు. మిగిలిన వారికి పోస్ట్, కొరియర్ ద్వారా పంపుతారు. వివరాలకు www.jntua.ac.in సందర్శించాలి.
ఆంధ్రప్రదేశ్
జేఎన్టీయూ-ఏ 16వ స్నాతకోత్సవ నోటిఫికేషన్ విడుదల


