హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పరిషత్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు

కోనసీమ: 20వ తేదీన జరగబోయే జిల్లా పరిషత్ ఛైర్మన్ వైస్ ఛైర్మన్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వసంత మాధవి తెలిపారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికలకు సంబంధించి 19 మండలాల జడ్పిటిసిలకు ఎంపీ హరీష్ మాధుర్ , ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపామని తెలిపారు. అలాగే అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు.