KRNL: పత్తికొండ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు భ్రమరాంబ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన ప్రధాన లక్ష్యమని భరోసా ఇస్తున్నారు. ప్రజల మద్దతుతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పత్తికొండ అభివృద్ధే లక్ష్యంగా భ్రమరాంబ వినూత్న ప్రచారం


