RR: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హయత్‌నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు హయత్‌నగర్-1 డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఏపీలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటలకు ఈనెల 21న సాయంత్రం 7గంటలకు హయత్‌నగర్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు


