హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గ్రామసభ నిర్వహిస్తున్నారా?

NDL: పిన్నాపురంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గ్రామసభ నిర్వహించడంపై సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామసభకు ఎన్నికల కమిషన్ లేదా జిల్లా అధికారుల అనుమతి ఉందా అని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు. అనుమతులు లేకుండా సభ నిర్వహించడాన్ని ఖండిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్రామసభను రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.