హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాకవరపాలెం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక

అనకాపల్లి: మాకవరపాలెం మండల పరిషత్ పగ్గాలు సబ్బవరపు సత్య వరలక్ష్మికి దక్కాయి. కొండల అగ్రహారం ఎంపీటీసీగా గెలుపొందిన ఆమెను ఎంపీపీగా, పి.పి.అగ్రహారం ఎంపీటీసీ పాశపు చిట్టినాయుడును వైస్ ఎంపీపీగా ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ విప్, జడ్పీటీసీ అల్లు రామునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడు వారికి ఎంపిక పత్రాలు అందజేశారు.