MDCL: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ రావు తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకుని సత్వర న్యాయం పొందాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 21 జిల్లావ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్


