KDP: బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పలు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మరికొన్ని చోట్ల పోటీకి రంగం సిద్ధమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పలు సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అట్లూరు మండలంలో 3, బద్వేల్లో 1, బి.కోడూరులో 2, కలసపాడులో 1 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. గోపవరం, పోరుమామిళ్ల, కాశినాయన మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాలేదు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ నియోజకవర్గంలో ఏకగ్రీవాల జోరు


