NRPT: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, పేదరిక నిర్మూలనకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, ఇందిరమ్మ ఆశయాల స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరాగాంధీ జీవితం దేశానికే స్ఫూర్తి: మంత్రి


