VKB: GVK EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్‌లో EMT, పైలట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పీఎం జాన్ షాహిద్ తెలిపారు. EMTకి GNM, MLT, BSc అర్హత ఉండాలి. డ్రైవర్‌కు పదో తరగతి, బ్యాడ్జ్ లైసెన్స్, 3ఏళ్ల అనుభవం అవసరం. ఇంటర్వ్యూలు తాండూర్‌ని MCH హాస్పిటల్లో ఈరోజు, రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు.
తెలంగాణ
108లో ఉద్యోగాలు.. నేడు, రేపు ఇంటర్వ్యూలు


