ASF: కాగజ్‌నగర్ పట్టణం SPM గ్రౌండ్‌లో చెత్తాచెదారం తొలగించడంలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వహిస్తుందని వాకర్స్, రన్నర్స్ అన్నారు. గురువారం మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గ్రౌండ్‌కు వస్తే, అపరిశుభ్రత వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎస్పీఎం యాజమాన్యం స్పందించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'SPM గ్రౌండ్‌లో చెత్త తొలగించడంలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం'


