ప్రకాశం: బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయం సర్వాంగ సుందరంగా, రంగులతో ముస్తాబైంది. గురువారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మండలంలోని మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముస్తాబైన బేస్తవారిపేట MPDO ఆఫీస్


